Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Agniveers: ‘అగ్నివీర్’లకు శుభవార్త.. పదవీకాలం రెండేళ్లు పొడిగింపు
By Eenadu1 min read at Eenadu
In brief
The central government led by Prime Minister Narendra Modi has decided to extend the tenure of Agniveers in the armed forces by two years, increasing it from four to six years. According to Chief of Defence Staff General N.S.
Raji Subramani, this decision was made to provide all Agniveers with an opportunity to continue their service. The article notes that previously, only 25% of Agniveers were eligible for permanent recruitment based on performance and organizational requirements, while the rest were provided with financial packages and skill certificates for civilian employment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: సాయుధ దళాల్లో బలగాల నియామకం కోసం చేపట్టే అగ్నిపథ్ (Agnipath) పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘అగ్నివీర్’ల (Agniveers) పదవీకాలాన్ని రెండేళ్లు పొడిగించింది. దీంతో ప్రస్తుతం నాలుగేళ్లుగా ఉన్న పదవీకాలం ఆరేళ్లు అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 31న త్రివిధ దళాల నుంచి సుమారు 18 వేల అగ్నివీర్లు బయటకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి ఓ ప్రకటన చేశారు. సాయుధ దళాల్లో సేవలను కొనసాగించడానికి అగ్నివీరులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. రెండేళ్ల వెసులుబాటు పొందుతున్న అగ్నివీర్లకు (tenure of Agniveers) వారి పనితీరు మదింపు ఆధారంగా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)