Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అగ్రిమెంట్ ఉంటేనే ధాన్యం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to the report, the Civil Supplies department has amended the CMR 2026-27 rules to require rice millers to sign agreements before receiving paddy, replacing previous guarantees from miller associations.
The new regulations also mandate solvency certificates, bank guarantees, and asset disclosures to prevent defaults.
However, millers are opposing these changes, warning that they will halt paddy unloading until certain conditions are relaxed, which could disrupt grain procurement.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): దులు వంటి సమస్యలకు చెక్ పెట్టే దిశగా సివిల్ సప్లయ్ కీలక నిర్ణయం తీసీఎమ్మార్లో ఇకపై మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడనున్నది. ఇష్టమొచ్చినట్టు ధాన్యం ఇవ్వడం, తీసుకోవడం, తిరిగి బియ్యం ఇవ్వడంలో ఇబ్బంసుకున్నది. ఈ మేరకు 2026-27 సీఎమ్మార్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం మిల్లర్లు సివిల్ సప్లయ్‌తో ముందు ఒప్పం దం చేసుకుంటేనే ధాన్యం ఇస్తారు, లేకపోతే మిల్లుకు కేటాయింపులు నిలిపివేస్తారు. గతంలో ధాన్యం కేటాయించిన తర్వాత మిల్లుతో అయ్యేది. దీని వల్ల ఇచ్చిన ధాన్యానికి, మిల్లు కెపాసిటీకి, మిల్లర్ ఆర్థిక పరిస్థితితో ఎలాంటి సంబంధం ఉండేది…
గతంలో సీఎమ్మాఆర్ కేటాయించే మిల్లుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు సంబంధించి జిల్లా, రాష్ట్ర కమిటీ నుంచి గ్యారెంటీ లేఖ ఇచ్చేవారు. దీని వల్ల ప్రయోజనం లేదని గుర్తించిన అధికారులు ఈ నిబంధనను తొలగించారు. ఇకపై అసోసియేషన్ లేఖను పరిగణించవద్దని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఒక మిల్లుకు రెండు మిల్లుల నుంచి పూచీకత్తులు తీసుకోవాలని నిర్ణయించారు. ఒకవేళ సదరు మిల్లర్ బియ్యం ఇవ్వకుండా, ధాన్యం పక్కదారి పట్టించి డిఫాల్ట్ అయితే ఆ బాధ్యత గ్యారెంటర్లదే. జరిగిన నష్టాన్ని గ్యారెంటీ ఇచ్చిన మిల్లర్ల నుంచి వసూలు చేయాలని నిబంధన పెట్టారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)