Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అహోబిలంలో ఘనంగా మహా పూర్ణాహుతి
By Eenadu1 min read at Eenadu
In brief
According to the report, a grand Maha Purnahuti ceremony was performed at the Ahobilam Lakshmi Narasimha Swamy temple in Nandyal district as part of the holy festival celebrations.
The event included the decoration of deities, a special homam in the yagasala, and a procession to the sanctum sanctorum for an abhishekham.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆళ్లగడ్డ గ్రామీణం: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా మహా పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి యాగశాలలో కొలువుంచి ప్రాయశ్చిత్త హోమం జరిపి మహా పూర్ణాహుతి గావించారు. అనంతరం స్వామి, అమ్మవారిని కలకపై గురించి ఊరేగింపుగా గర్భాలయంలోకి తీసుకెళ్లి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. శాస్త్రోక్తంగా కుంభ ప్రోక్షణ చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. పూజల్లో పాల్గొని తీర్థ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)