Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అహోబిలంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు
By Eenadu1 min read at Eenadu
In brief
The Purohotsavams at the Ahobilam Sri Lakshmi Narasimha Swamy Temple in Nandyal district commenced with traditional ceremonies.
Temple chief priest Kidambi Venugopalan stated that the festival aims to remedy ritual errors and promote global well-being.
The celebrations are scheduled to continue until the 30th.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆళ్లగడ్డ గ్రామీణం: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దిగువ అహోబిలంలో ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేనుడ్ని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ఊరేగించారు. ఆలయానికి ఈశాన్యం వైపు పుట్టమన్ను తవ్వి సంప్రదాయబద్ధంగా ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాలు సజావుగా సాగాలని విశ్వక్సేనుడిని పూజించారు. సోమ కుంభ స్థాపన చేసి స్వామి అమ్మవార్లకు తిరుమంజనం జరిపారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పూజల్లో జరిగిన తప్పులు, దోషాల నివారణకు, లోక సుభిక్షం కోసం పవిత్రోత్సవాలు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)