Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
AI దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అడ్డుకోండి: అమిత్ షాకు నటుడు చిరంజీవి విజ్ఞప్తి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Actor Chiranjeevi and his son Ram Charan met Union Home Minister Amit Shah in Hyderabad on Monday to appeal for stricter measures against the misuse of AI and deepfakes targeting artists.
Chiranjeevi raised concerns about morphed videos and requested harsher punishments for offenders.
Amit Shah responded positively, promising urgent government review, stronger protective measures, and a written petition.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) , సమస్యలను అరికట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సినీనటుడు చిరంజీవి కోరారు. కళాకారులను లక్ష్యంగా చేసుకుని వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాను చిరంజీవి, ఆయన కొడుకు నటుడు రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
కళాకారులను కొందరు లక్ష్యంగా చేసుకుని అసభ్యకర రీతిలో ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేయడాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో నటుల హక్కులు, గౌరవం, వారి క్రియేటివ్ కంటెంట్‌కు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని తెలిపారు. ఇలాంటి అరికట్టేందుకు ప్రభుత్వం మరింత పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని, బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)