Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
AI: ‘ఏఐ కాలం’ ఎదగాలంటే ప్రశ్నించాల్సిందే
By Eenadu||3 min read at Eenadu
In brief
The article discusses the philosophy of education in the age of Artificial Intelligence, emphasizing the need for critical thinking and self-learning over rote memorization.
It quotes philosopher Jiddu Krishnamurti and former Google CEO Eric Schmidt to argue that the role of teachers should shift toward fostering curiosity and problem-solving skills.
The piece concludes by suggesting that modern education must prepare students to handle real-world challenges and adapt to changing technologies.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇప్పటి వరకు చదువంటే పుస్తకాల్లోని విషయాలను బాగా గుర్తుపెట్టుకుని, పరీక్షల్లో రాసి, మంచి మార్కులు తెచ్చుకోవడమేనని భావించాం. కానీ, ఈ పద్ధతి ఎంతమాత్రం సరికాదనేవారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ‘నిజమైన మేధస్సు అంటే ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండటం కాదు; గమనించడం, ప్రశ్నించడం, ఆలోచించడం, స్వయంగా తెలుసుకోవడమే’ అని చెప్పేవారాయన. నేడు దానికి ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది, ముఖ్యంగా ఉద్యోగార్థులకు సొంతంగా ఆలోచించి, తెలుసుకునే సామర్థ్యం అత్యావశ్యకమవుతోంది. దీంతో అధ్యాపకులు మరింత క్రియాశీలకంగా ఎలా ఉండాలి? ఆలోచించి, విషయాలను తెలుసుకునే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో ఎలా పెంపొందించాలి? అన్నవి కీలకంగా…
సమాచారాన్ని సేకరించి, అందించే పనిని ఏఐ చాలా సమర్థంగా, చిటికెలో చేసిపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కేవలం సమాచారాన్ని అందించే వ్యక్తులుగా మిగిలిపోకూడదు. విద్యార్థుల్లో ఆలోచననూ, ప్రశ్నించే తత్వాన్నీ, అన్వేషణనూ మెరుగుపరిచే మార్గదర్శిగా మారాలి. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. నేటి కాలంలో బోధన ప్రధాన లక్ష్యం విద్యార్థుల స్వీయ అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడమే. ఆలోచించి, పరిష్కరించగలిగే సమస్యలను అప్పగించడం ద్వారా వారిలో నేర్చుకునే స్వభావాన్నీ నైపుణ్యాన్నీ ఇనుమడింప చేయవచ్చు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే జిజ్ఞాస, సామర్థ్యం ఉన్నవారిని ఉద్యోగులుగా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)