Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- Experts are warning that the increasing reliance of youth on Artificial Intelligence poses a new challenge to mental health, potentially leading to emotional dependency and a decline in critical thinking skills. The article notes that while AI can serve as an initial support mechanism, it cannot replace qualified medical professionals or real-life human interactions. It concludes by suggesting that schools, parents, and individuals should use AI as a learning tool while maintaining independent thought and real-world relationships.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
AI | కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, దానిపై యువత మానసిక ఆరోగ్యానికి కొత్త సవాలుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రచనలు చేయడం, సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడం, వ్యక్తిగత సమస్యలపై సలహాలు తీసుకోవడం, భావోద్వేగ పరమైన తోడ్పాటు పొందడం వంటి అవసరాల కోసం చాలామంది ఏఐ చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. గతంలో ఆహారం, సంస్కృతి, కథనాలపై ఆసక్తిగా రచనలు చేసిన ఓ యువ రచయిత.. ఇప్పుడు ఏఐ సహాయం లేకుండా రాయలేకపోతున్నానని చెప్పడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. అయితే, ఏఐని తరచూ ఉపయోగించడం మాత్రమే వ్యసనంగా భావించకూడదు. దాని సహాయం లేకుండా పని చేయలేకపోవడం, నిర్ణయాలు…
యువతకు చిన్నప్పటి నుంచే డిజిటల్ సంభాషణలు, ఆన్లైన్ సమాచార వినియోగం అలవాటుగా మారడంతో ఏఐ చాట్బాట్లకు త్వరగా ఆకర్షితులవుతున్నారని నిపుణులు వివరిస్తున్నారు. తక్షణమే సమాధానాలు అందించడం, వ్యక్తిగతంగా స్పందిస్తున్నట్లు అనిపించడం వల్ల వాటిపై నమ్మకం పెరుగుతోంది. గణిత సమస్యలకు సరైన సమాధానాలు ఇచ్చే ఏఐ, వ్యక్తిగత సంబంధాలు, భావోద్వేగ సమస్యలపైనా సరైన సలహా ఇస్తుందని కొందరు భావిస్తున్నారు. కానీ ఒక సమాధానం స్పష్టంగా, నమ్మకంగా కనిపించినంత మాత్రాన అది సరైనదని చెప్పలేం. పదేపదే ఏఐ నుంచే ధైర్యం, ఆమోదం, సాంగత్యం కోరుకోవడం.. మనుషులతో మాట్లాడడం కంటే చాట్‌బాట్‌తో సంభాషించడమే సులభంగా అనిపించడం భావోద్వేగ పరమైన…