Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AI Technology | చాట్‌జీపీటీతో అద్భుతం.. రెండున్నరేళ్ల తర్వాత భర్త చెంతకు చేరిన తప్పిపోయిన భార్య!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A 45-year-old woman who disappeared from her home two and a half years ago was reunited with her family in Maharashtra after volunteers used Google Search and ChatGPT to trace her origins.
The volunteers, in coordination with the Parbhani police, identified her hometown and contacted her relatives, leading to her husband traveling to the shelter to bring her back.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
AI Technology | థాణె: ఇంటి నుంచి వెళ్లిపోయి రెండున్నరేళ్లుగా కుటుంబానికి దూరమైన ఓ మహిళను చాట్‌జీపీటీ సాయంతో అధికారులు కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. గూగుల్ సెర్చ్, చాట్‌జీపీటీ వంటి డిజిటల్ సాధనాల సాయంతో ఆమె స్వస్థలాన్ని గుర్తించి, బంధువుల ఆచూకీ తెలుసుకున్నారు. మహారాష్ట్రలోని పర్భణి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
45 ఏళ్ల జులేఖా ముఖీద్ షేక్ మానసిక వేదనతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అలా ముంబైకు చేరుకున్న ఆమెను కొలాబా పోలీసులకు ఒంటరిగా కనిపించింది. దీంతో ఆమెను తమ పరిరక్షణలోకి తీసుకున్న పోలీసులు.. ముంబైలోని కుర్లా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు 2024 ఏప్రిల్ 3న సింధుదుర్గ్ జిల్లాలోని పాండూర్లో ఉన్న సన్విత ఆశ్రమంలో చేర్పించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)