Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఐఆర్సీ వేదికపై ఏసీబీ నిందితుడు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరికలు జారీచేసిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) జాతీయ సదస్సు వేదికపై ఏసీబీ కేసు నిందితుడు మోహన్ నాయక్ ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.
మోహన్ నాయక్ తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ, అలాగే ఆర్ అండ్ బి మాజీ ఈఎన్సీ.
2026 జూన్‌లో ఏసీబీ దాడుల తర్వాత అరెస్టయిన ఆయనను ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది, కానీ ఐదు నెలల తర్వాత ఆయన ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై కనిపించడం పట్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): అవినీతిరహిత వ్యవస్థను నిర్మించాలని, నాణ్యత విషయంలో రాజీపడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నితిన్గడరీ హెచ్చరికలు జారీచేసిన వేదికపైనే ఓ ఏసీబీ కేసు నిందితుడు ప్రత్యక్షం కావడం . గురువా రం హైటెక్స్ వేదికగా నిర్వహించిన ఇండియ న్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) జాతీయ సదస్సు ఇందుకు వేదికైంది. ఈ సదస్సుకు నితిన్గడరీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రు లు, దేశవిదేశాలకు చెందిన 3,500 మంది నిపుణులు హాజరయ్యారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక వేదిక మీద అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆర్అండ్బీ మాజీ ఈఎన్సీ మోహన్‌నాయక్ దర్జాగా కనిపించడం…
గతంలో ఐఆర్సీ చైర్మన్‌గా, రాష్ట్ర ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా మోహన్‌నాయక్ పనిచేశారు. 2026 జూన్‌లో ఆయన నివాసంతోపాటు బంధువుల ఇండ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన (అధికారిక లెకల ప్రకారం సుమారు రూ.17 కోట్లు) ఉన్నట్టు గుర్తించి మోహన్‌నాయక్‌ను అరెస్ట్ చేశారు. ఆయన మరదలు పద్మిని ప్రధాన బినామీగా ఉన్నట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)