Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A TVK MLA's assistant filed a complaint alleging that an AIADMK leader offered a ₹15-30 crore bribe to the MLA to vote against the state government during an upcoming no-confidence motion.
The Madurai Central Crime Branch police investigated and arrested the AIADMK leader, who was produced before a magistrate.
The police are also questioning the complainant and examining audio evidence to identify other conspirators.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చెన్నై: తమిళనాడులోని అధికార టీవీకే ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేకు ఏఐఏడీఎంకే నేత రూ.30 కోట్లు ఆశ చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. త్వరలో జరుగనున్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఆ టీవీకే ఎమ్మెల్యేను ప్రలోభానికి గురి చేసినట్లు ఆయన సహాయకుడు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఏఐఏడీఎంకే నేతను అరెస్ట్ చేశారు. (AIADMK Leader Arrest) మదురై సెంట్రల్ టీవీకే ఎమ్మెల్యే మధర్ బద్రుద్దీన్ అలియాస్ ముస్తఫాకు, మాజీ డిప్యూటీ మేయర్, ఏఐఏడీఎంకే నేత పీఎం మన్నన్ రూ.15 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు లంచం ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. టీవీకే…
కాగా, టీవీకే ఎమ్మెల్యే మధర్ బద్రుద్దీన్ సహాయకుడు కనీ ఫిర్యాదుపై మదురై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు దర్యాప్తు చేశారు. నాలుగు గంటలకుపైగా మన్నన్ను విచారించారు. శుక్రవారం ఆయనను అరెస్ట్ చేశారు. రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు. మన్నన్ అరెస్ట్ నేపథ్యంలో అన్నాడీఎంకే మద్దతుదారులు పెద్ద సంఖ్యలో మదురై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వద్ద గుమిగూడారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)