Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఐక్యతతోనే హక్కులను సాధింగలం : వక్తలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On October 28, the Adivasi rights organization Thudundebba organized a grand commemoration for the martyrdom of Adivasi hero Komaram Bheem at Ib in Tandur, Mancherial district.
Leaders from various political parties and Adivasi organizations paid floral tributes to Komaram Bheem's portrait and praised his lifelong struggle for Adivasi rights over land, forests, and water.
The speakers called upon the youth to follow his path and preserve Adivasi culture and traditions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తాండూర్, అక్టోబర్ 28 : ఆదివాసీ వీరుడు, , జల్-జంగల్- జమీన్ నినాద ప్రదాత కొమురం భీం వర్ధంతి వేడుకలను బుధవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రం ఐబీలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురం భీం చిత్రపటానికి ఆదివాసీ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన పోరాటాలను, ఆదివాసీ సమాజానికి అందించిన స్ఫూర్తిని నాయకులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొమురం భీం తన జీవితాన్ని ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేశారని, భూమి, అడవి, నీటిపై ఆదివాసీలకు హక్కులు ఉండాలని పోరాటం చేశారని…
ఆయన చూపిన పోరాట మార్గంలో పయనిస్తూ ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల ఐక్యతతోనే హక్కులను సాధించుకోగలమని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కొమురం భీం ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆదివాసీ సమాజ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)