Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Air Pollution | వాయు కాలుష్యానికి చెక్ పెడితే.. ఏటా 90 లక్షల ప్రాణాలను కాపాడొచ్చు.. అధ్యయనంలో వెల్లడి..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి నాణ్యత ప్రమాణాలను అమలు చేస్తే ఏటా 90 లక్షలకు పైగా మరణాలను నివారించవచ్చని వెల్లడించారు.
వాయు కాలుష్యాన్ని నియంత్రించడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, డిమెన్షియా వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.
అలాగే, కాలుష్య నియంత్రణ వల్ల వైద్య ఖర్చుల రూపంలో భారీ ఆర్థిక ఆదా సాధ్యమవుతుందని అధ్యయనం అంచనా వేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Air Pollution | ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను అమలు చేస్తే ఏటా 90 లక్షలకు పైగా మరణాలను నివారించవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్న అకాల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడడమే కాకుండా, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, డిమెన్షియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 136 తక్కువ…
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం పీఎం2.5 వార్షిక సగటు పరిమాణం ప్రతి ఘనపు మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములకు, నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్ఓ2) పరిమాణం 10 మైక్రోగ్రాములకు మించకూడదు. పీఎం2.5 అనేవి 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే అతి సూక్ష్మ ధూళి కణాలు. వాహనాల పొగ, విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, నిర్మాణ పనులు, ఇంధనాల దహనం వీటి ఉత్పత్తికి ప్రధాన కారణాలు. నైట్రోజన్ డయాక్సైడ్ ప్రధానంగా శిలాజ ఇంధనాల దహనం, డీజిల్ వాహనాల పొగ, పరిశ్రమలు, గ్యాస్ స్టవ్లు, హీటర్ల నుంచి వెలువడుతుంది. పీఎం2.5 స్థాయిలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి తగ్గిస్తే ఏటా సుమారు 94 లక్షల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)