Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Airfare rules: అసాధారణ పరిస్థితుల్లో ధరల్లో కేంద్రం జోక్యం: విమాన ఛార్జీల కొత్త నిబంధనలు నోటిఫై
By Eenadu1 min read at Eenadu
In brief
The Central Government notified new airfare rules under the Bharatiya Vayuyan Adhiniyam-2026 to control unexpected price hikes during extraordinary situations, replacing a British-era law.
A public interest litigation was filed in the Supreme Court regarding high ticket prices during peak demand, and the new rules are set to come into effect on January 1, 2027.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Airfare rules | ఇంటర్నెట్డెస్క్: విమాన టికెట్ల ధరలు అనూహ్యంగా పెరగకుండా నియంత్రించేందుకు ఉద్దేశించిన ‘భారతీయ వాయుయాన్ అధినియమ్-2026’ నిబంధనలను తాజాగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరల్లో అనూహ్య మార్పులతో విమాన ఛార్జీల మోత మోగుతోంది. ఈ అధిక ధరలపై ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అసాధారణ పరిస్థితుల్లో జోక్యం చేసుకునేలా ఈ కొత్త నిబంధనలను పౌర విమానయాన శాఖ నోటిఫై చేసింది. ఇవి 2027, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. బ్రిటిష్ కాలం నాటి ఎయిర్క్రాఫ్ట్ చట్టం స్థానంలో 2024లో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. కొత్త రూల్స్…
డిమాండ్ ఉన్న సమయాల్లో టికెట్ ధరలను (Airfare) ఊహించని విధంగా పెంచుతుండడంతో విమాన ప్రయాణం ఖరీదుగా మారుతోందని, వీటిని నియంత్రించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)