Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
AISSEE 2027: సైనికులు కావడం మీ పిల్లల కలా..? ఈ ఛాన్స్ మిస్అవ్వొద్దు
By Eenadu1 min read at Eenadu
In brief
The National Testing Agency (NTA) has released the notification for the All India Sainik Schools Entrance Exam (AISSEE) 2027, inviting applications for admission to classes 6 and 9.
The notification outlines the exam dates, format, and languages for the 2027-28 academic year.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Sainik Schools Entrance Exam 2027| ఇంటర్నెట్ డెస్క్: దేశ రక్షణ రంగంలో పనిచేయాలని చిన్నప్పట్నుంచే కలలుగనే విద్యార్థులకు గుడ్న్యూస్. త్రివిధ దళాలకు అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చే విద్యా సంవత్సరం(2027-28)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2027)కు అర్హులైన, ఆసక్తికలిగిన విద్యార్థుల నుంచి ఎన్టీఏ (NTA) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పెన్ను, పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ విధానంలోనే ప్రశ్నలే అడుగుతారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం నోటిఫికేషన్లో ప్రకటించలేదు. ఆరోతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు తెలుగు సహా 13 భాషల్లో 150 నిమిషాల పాటు పరీక్ష జరుగుతుంది. అలాగే, తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కేవలం ఇంగ్లిష్ మీడియంలోనే 180 నిమిషాల పాటు పరీక్ష జరగనుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)