Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అక్కన్నపేటను కరవు మండలంగా ప్రకటించాలని రాస్తారోకో
By Eenadu1 min read at Eenadu
In brief
In Husnabad Rural, Siddipet district, BRS Mandal President Gugulothu Raju Nayak led a road blockade in Akkanapet to demand its declaration as a drought-affected mandal.
Protesters stated that the lack of rainfall has depleted groundwater and dried up water bodies and crops.
They submitted a memorandum to the Tahsildar demanding that the government include Akkanapet in the list of drought mandals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హుస్నాబాద్ గ్రామీణం: సిద్దిపేట జిల్లా అక్కన్నపేటను మండలంగా ప్రకటించాలని కోరుతూ అక్కన్నపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుగులోతు రాజు నాయక్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆ పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం ర్యాలీగా తరలి వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి పోయాయన్నారు. నీరు లేక చెరువులు, కుంటలు, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అక్కన్నపేటను కరవు మండలాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)