Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అక్రమ గంజాయి సాగుపై చర్యలు
By Eenadu1 min read at Eenadu
In brief
Police and excise officials conducted a joint raid in the Nandapur mandal and destroyed 12,500 marijuana plants spread across 8 acres in the Similiguda forest area.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సిమిలిగూడ: నందపూర్ సమితిలో క్లీన్ గ్రీన్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగా గత నాలుగు రోజులుగా పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది భారీ ఎత్తున గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్నారు. నందపూర్ సమితి చటువా గ్రామ పంచాయతీకి చెందిన పుటంబో గ్రామం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అక్రమంగా గంజాయి సాగు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీస్ అధికారులు సంయుక్తంగా శనివారం దాడులు జరిపారు. 8 ఎకరాలో 12500 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. పాడువా ఠాణా అధికారి తున్న పిడికా నేతృత్వంలో అదనపు తహసీల్దార్ మాధవ్ పంగి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)