Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అక్రమ మద్యం విక్రయాలపై దాడులు
By Eenadu||1 min read at Eenadu
In brief
According to Excise CI P. Srinivasarao, excise police conducted raids on Friday against unauthorized liquor sales in the Kurupam excise circle of Parvathipuram Manyam district under the local body election code.
During the raids, a case was registered against S. Varalakshmi of Turakanayuduvilasam village and 14 liquor bottles were seized from her.
Police warned that strict action would be taken against anyone involved in unauthorized liquor sales or illicit liquor manufacturing in the villages.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కురుపాం గ్రామీణం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు ఉంది. ఈ నేపథ్యంలో అనధికార మద్యం విక్రయాలపై శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో జియ్యమ్మవలస మండలంలోని తురకనాయుడువలస గ్రామానికి చెందిన ఎస్.వరలక్ష్మీపై కేసు నమోదు చేసి, ఆమె వద్ద నుంచి 14 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనధికార మద్యం విక్రయించినా, నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్ పోలీసులు వి.వి.ఎస్. శేఖర్ బాబు, జె. రాజశేఖర్ తదితరులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)