Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అక్రమ మైనింగ్ కేసులో వైకాపా నేత వాకాటికి నోటీసులు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that police issued notices to Wakati Srinivasulu Reddy, an A3 accused, in the illegal mining case at the Rustum mine near Varadapuram.
The notices require him to appear before Nellore Rural DSP Gattamaneni Srinivasarao.
Former minister and YSRCP leader Kakani Govardhan Reddy is listed as the A4 accused in the same case.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సర్వేపల్లి, ఈటీవీ: పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్ కేసులో పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, పొదలకూరు మాజీ ఉప సర్పంచి వాకాటి శ్రీనివాసులు రెడ్డికి శనివారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి A3 నిందితుడిగా ఉన్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రుస్తుం మైన్లో అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి మొత్తం 11 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి A4గా…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)