Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అక్టోబర్ 28న బడుల్లో ‘ఈ- వేస్ట్’ సేకరణ డ్రైవ్..విద్యార్థుల్లో అవగాహనకు మిషన్ లైఫ్ స్పెషల్ క్యాంపెయిన్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The state School Education department has announced a statewide e-waste collection drive in all government and private schools on October 28 as part of the Centre's Eco-Clubs for Mission Life.
Headmasters are instructed to orient students on safe handling and disposal, ensuring they only bring non-hazardous broken electronic items from home with parental consent, while strict safety warnings are issued against handling sharp, chemical, or swollen lithium-ion batteries.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లో ఈనెల 28న ఈ–-వ్యర్థాల అవగాహన, సేకరణ, బాధ్యతాయుతమైన డిస్పోజల్ డే ను స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ లో భాగంగా ‘స్పెషల్ క్యాంపెయిన్- 6’ పేరుతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో ఈ డ్రైవ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ నవీన్ నికోలస్ డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంపై స్కూల్ హెడ్మాస్టర్లకు అక్టోబర్ 23న ప్రత్యేక హ్యాండ్స్- ఆన్ ఓరియంటేషన్ సెషన్ నిర్వహించనున్నారు. ప్రతి విద్యార్థి తమ ఇండ్ల నుంచి కనీసం ఒక ప్రమాదకరం కాని…
ఈనెల 28న ఉదయం స్కూల్ ప్రార్థనా సమయంలోనే ఈ–-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు కేంద్రం నిర్దేశించిన క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. స్కూల్ లో చేపట్టిన సేకరణ, అవగాహన కార్యక్రమాలపై ఒక నిమిషం నిడివి గల షార్ట్ వీడియో, జియోట్యాగ్ చేసిన ఫొటోలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. దాన్ని ecoclubs.education.gov.in పోర్టల్‌లో స్కూల్ యూడైస్ కోడ్ ద్వారా తప్పనిసరిగా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని ఆఫీసర్లు ఆదేశించారు. కాగా, స్కూళ్ల నుంచి సేకరించిన ఈ-వ్యర్థాలను ఎంఈవో పర్యవేక్షణలో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కలెక్షన్ పాయింట్‌కు తరలించి భద్రపరచాలని సూచించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)