Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అక్వాన్ తుపాను ముప్పుపై అప్రమత్తం కండి
By Eenadu1 min read at Eenadu
In brief
అక్వాన్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.
అధికారులను ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
16 జిల్లాల్లోని ఉద్యాన పంటలపై ప్రత్యేక దృష్టిసారించాలని, మత్స్యకారుల భద్రత కోసం 1.08 లక్షల వాయిస్ హెచ్చరికలు పంపామని అచ్చెన్నాయుడు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ఈనాడు, అమరావతి: అక్వాన్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురు గాలులకు అవకాశం ఉన్నందున రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటలకు నష్టం జరగకుండా, మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)