Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Former MLA Ala Venkateshwar Reddy and the BRS party are organizing a padayatra (foot march) with farmers along the Peddavagu river to demand the immediate release of irrigation water.
The march is scheduled to begin on October 23 and will cover several villages up to Sarala Sagar.
The party aims to highlight farmers' irrigation issues and pressure for water release until the project is filled.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Ala Venkatreddy| కృష్ణా నీళ్లతో కేసీఆర్ జీవం పోసిన పెద్దవాగుకు కప్పెట,పోల్కంపల్లి నుండి సరళాసాగర్ వరకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన బీఆర్ఎస్ సిద్దమైంది. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అక్టోబర్ 23న శుక్రవారం ఉదయం 8:30 గంటలకు నిజాలపూర్ దగ్గర ప్రారంభమై పెద్దవాగు వెంట రైతులతో కలిసి పాదయాత్ర చేయనున్నారు. దేవరకద్ర గులాబీ సైన్యం
చెక్ డ్యామ్ ల వెంట రైతులతో కలిసి కదం తొక్కనుంది. పోల్కంపల్లి, తిమ్మాపుర్, నిజలాపూర్, సంకల్ మద్ది, మూసాపేట, కందూర్,కొమిరెడ్డి పల్లి,గౌరీదేవిపల్లి, పొన్నకల్,రాచాల, గుడిబండ, వర్నే, ముత్యాలంపల్లి, జంగమాయ పల్లి, సరళా సాగర్ వరకు ఉన్న చెక్ డ్యామ్ లు, సరళా సాగర్ ప్రాజెక్టును నింపి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర సాగనుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)