Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Alai Balai: బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఘనంగా అలయ్ బలయ్
By Eenadu||1 min read at Eenadu
In brief
Former Governor Bandaru Dattatreya is organizing the annual Alai Balai cultural event at the Nampally Exhibition Grounds in Hyderabad.
His daughter Vijayalakshmi is managing the event, which aims to celebrate Telangana culture and promote social harmony beyond caste and religion.
Various political leaders, prominent figures, and artists are expected to attend the event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం ప్రారంభమైంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆయన కుమార్తె విజయలక్ష్మి దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఏటా బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తున్నారు. సోదరభావం, సామాజిక సమైక్యతకు నిదర్శనంగా ఈ కార్యక్రమం నిలుస్తోంది. దీనికి వివిధ పార్టీల నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. వివిధ రంగాల్లోని ప్రతిభావంతులు, కళాకారులను బండారు దత్తాత్రేయ, విజయలక్ష్మి సన్మానించనున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)