Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అలలతో..నా అనుబంధం
By Eenadu||2 min read at Eenadu
In brief
The author describes a personal emotional connection to RK Beach in Visakhapatnam, noting how the atmosphere changes between mornings and evenings.
The author states that the location provides a sense of peace and continuous novelty regardless of the company.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎక్కడికైనా వెళ్లాలంటే ఏదైనా అవసరం ఉండాలి. కానీ కొన్ని చోట్లకు ఏ కారణం లేకుండానే వెళ్లాలనిపిస్తుంది. మనసు బాలేకపోయినా, సంతోషంగా ఉన్నా.. అలా వెళ్లి కాసేపు గడిపి రావాలనిపిస్తుంది. విశాఖపట్నంలో నాకు అలాంటి చోటు ఆర్కే బీచ్! ఉదయాన్నే సముద్రపు గాలి ముఖాన్ని తాకుతుండగా.. తీరాన్ని తాకి వెనుదిరిగే అలల్ని చూస్తుంటే మనసుకు ఎంతో హాయి! తడి ఇసుకలో అడుగులు వేస్తూ కాసేపు నడిచినా చాలు.. రోజంతా కొత్త ఉత్సాహం ఉంటుంది. ఇక్కడికి వచ్చే ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభూతి. ఇది కొందరికి వ్యాయామం చేసుకునే చోటు.. మరికొందరికి ప్రకృతిని ఆస్వాదించే ప్రదేశం. నాలాంటి వారికి మాత్రం మనసుకు నచ్చిన నేస్తం! సాయంత్రాలైతే స్నేహితులతో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)