Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అలయ్ బలాయ్ ఐక్యతకు ప్రతీక: రఘునందన్ రావు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Medak MP Madhavaneni Raghunandan Rao attended the 'Alay Balay' program in Siddipet, organized under the leadership of BJP senior leader Doodi Srikanth Reddy.
During the event, he praised the initiative for uniting people beyond caste, religion, and party lines and highlighted that Indian festivals are gaining global recognition.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిద్దిపేట రూరల్, వెలుగు: కుల, మత, పార్టీలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించిన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని సిద్దిపేటలో కొనసాగించడం మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భారతదేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, మన పండుగలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు.
అమెరికాలోనూ అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోందని, దేవాలయాలు నిర్మిస్తున్నారని తెలిపారు. బతుకమ్మ, దసరా, వినాయక చవితి వంటి పండుగలు విదేశాల్లోనూ జరుపుకోవడం గర్వకారణమన్నారు. అందరినీ ఐక్యంగా ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో దూది శ్రీకాంత్ రెడ్డి ఏనిమిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, అంబటి బాలేశ్గౌడ్, కలాల్ శ్రీనివాస్, సీపీఐ నాయకుడు మంద పవన్, కాంగ్రెస్ నాయకుడు బొమ్మల యాదగిరి…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)