Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
algae tree: ఒక ఆల్గే ట్రీ.. 25 చెట్లతో సమానం
By Eenadu1 min read at Eenadu
In brief
The Guntur city commissioner announced the installation of an algae tree in Gandhi Park to reduce air pollution, stating it releases oxygen equivalent to 25 trees.
The device uses microalgae and solar power to absorb carbon dioxide and produce pure oxygen.
The Lalitha Hospital funded the installation under CSR for Rs. 5 lakhs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
రాష్ట్రంలో తొలిసారి గుంటూరులో ఏర్పాటు
ఈనాడు, అమరావతి: వాయు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలోనే మొదటిసారి గుంటూరులో ఆల్గే ట్రీ ఏర్పాటు చేశారు. స్థానిక గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ ఆల్గే ట్రీ.. 25 చెట్లకు సమానమైన ఆక్సిజన్ను విడుదల చేస్తుందని నగర కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ‘ఇది సహజమైన చెట్టు కాదు. మైక్రో ఆల్గేతో నింపిన 600 లీటర్ల వాటర్ ట్యాంక్. తొలుత ఈ ట్యాంక్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు సౌరశక్తి సాయంతో చుట్టుపక్కల ఉన్న గాలిని లోపలికి తీసుకుంటాయి. ఆ గాలిలోని కార్బన్డయాక్సైడ్ను ఆల్గే శోషించుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఇస్తుంది. పంప్లు, సెన్సర్లు, ఎల్ఈడీ లైట్ల సాయంతో చెట్టులో కంటే చాలా వేగంగా కిరణజన్య…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)