Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Alias Rukmini : పదేళ్లు వెనక్కి వెళ్లిన నితిన్.. 'అలియాస్ రుక్మిణి' నుంచి సర్ప్రైజ్ గ్లింప్స్ రిలీజ్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that actor Nithiin is releasing a surprise promotional glimpse for his upcoming film 'Alias Rukmini', which is produced by Natural Star Nani.
The video showcases Nithiin's fresh look as the character Krishna, a young man before he meets the female lead.
The film is directed by Murali Kishore Devasoth and features music by Anup Rubens.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వరుస ప్లాప్స్ తో తీవ్ర నిరాశలో ఉన్న హీరో నితిన్ ఈ సారైనా గట్టి హీట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. అయితే ఈసారి యాక్షన్, మాస్ ఎలివేషన్లకు భిన్నంగా ఓ అందమైన ప్రేమకథతో అలరించబోతున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న 'అలియాస్ రుక్మిణి' సినిమాతో నితిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా.. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియో ఆ ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఈ చిత్రంలో నితిన్ కృష్ణ అనే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన నితిన్‌కు, ఈ సినిమాలో కనిపించబోయే నితిన్‌కు చాలా తేడా ఉండబోతోందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. రుక్మిణి తన జీవితంలోకి రాకముందు కృష్ణ ఎలా ఉండేవాడు? అతడి ప్రపంచం ఎలా సాగేది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ గ్లింప్స్ పరిచయం చేస్తోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)