Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
allam purendar: స్వదేశీ సాంకేతికతే లక్ష్యంగా..
By Eenadu2 min read at Eenadu
In brief
నెల్లూరుకు చెందిన అల్లం పురందర్ ఐఐటీ హైదరాబాద్లో ఎంటెక్ పూర్తి చేసి అమని ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు.
స్వదేశీ సాంకేతికతతో డ్రోన్లు మరియు రక్షణ రంగానికి అవసరమైన ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు.
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం టెక్నాలజీస్ బిజినెస్ ఇంక్యుబేషన్ కేంద్రం నుంచి జెనెసిస్ పథకం కింద రూ.40 లక్షల నిధులు అందాయని ఆయన తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
చిన్నప్పుడు ఇంట్లో టీవీ పనిచేయకపోతే ఆసక్తిగా తెరిచి పరిశీలించాడు. అందులో పాడైన ట్రాన్సిస్టర్ను గుర్తించి మార్చడంతో మళ్లీ టీవీ పనిచేసింది. ఆ చిన్న ప్రయోగం అతడిలో ఎలక్ట్రానిక్స్పై ఇష్టాన్ని పెంచింది. ఇప్పుడు అదే ఆసక్తితో డ్రోన్లు, రక్షణ రంగానికి అవసరమైన ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు నెల్లూరుకు చెందిన అల్లం పురందర్. ఐఐటీ హైదరాబాద్లో ఎంటెక్ పూర్తి చేసి ‘అమని ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థను స్థాపించాడు. తన ఆలోచనకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం టెక్నాలజీస్ బిజినెస్ ఇంక్యుబేషన్ కేంద్రం నుంచి జెనెసిస్ పథకం కింద రూ.40 లక్షల నిధులు అందాయి. తన…
‘మాది నెల్లూరు. నాన్న అల్లం వెంకయ్య, అమ్మ సంపూర్ణమ్మ. వ్యవసాయం చేస్తూనే నన్ను చదివించారు. చిన్నప్పటి నుంచి నాకు చెస్ అంటే ఇష్టం. నాన్నే కోచ్గా ఉండి నేర్పించారు. ఆ ఆట వల్ల ముందుచూపుతో ఆలోచించడం, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడం అలవాటయ్యాయి. ఐఐటీ హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్లో ఎంటెక్ పూర్తి చేశాను. ఏవియానిక్స్ వ్యవస్థలపైనా ప్రత్యేక పరిజ్ఞానం సంపాదించాను. మన దేశంలో డ్రోన్, రక్షణ రంగాలకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ వ్యవస్థల్లో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)