Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Allu Arjun: చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. 'జైలర్ 2'పై ఐకాన్ స్టార్ స్పెషల్ కాంప్లిమెంట్స్!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Allu Arjun praised Rajinikanth's 'Jailer 2' on social media, highlighting his star power and swag, which led to the post going viral.
The film has grossed over Rs 549 crore worldwide.
Arjun also commended the film's music director, cast, technicians, and producer.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో తెరకెక్కిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రపపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 549 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీలో రజనీ నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తుండగా.. లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తలైవా స్టార్ పవర్‌కు బన్నీ ఫిదా అవుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ 'జైలర్ 2'లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో అలరించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. రజనీకాంత్ స్టార్ పవర్, స్వాగ్, ఆరాను అద్భుతంగా చూపించిన చిత్రమిదని పేర్కొన్నారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచే కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమాను అభివర్ణించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)