Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి అరుదైన అవకాశం.. ‘బావోలి’ ఛైర్పర్సన్గా ఏం చేయనుంది?
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
Allu Sneha Reddy, wife of actor Allu Arjun, has been appointed as the founding chairperson of the 'Baoli Art Sangam', an initiative focused on art and heritage preservation.
The organization plans to host an art biennale in historical stepwells across Telangana, starting in December 2026.
The article also briefly mentions Allu Arjun's upcoming film 'Raka'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఫ్యామిలీ, ఫ్యాషన్, సోషల్ మీడియా వేదికలపై తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు భారతీయ కళలు, సంస్కృతి, చారిత్రక వారసత్వ పరిరక్షణలోనూ భాగస్వామి కాబోతున్నారు. భారతదేశంలోనే తొలి స్టెప్వెల్ ఆర్ట్ బినాలేగా ప్రచారం పొందుతున్న ‘బావోలి ఆర్ట్ సంగం’కు ఫౌండింగ్ ఛైర్పర్సన్ – కల్చర్ అండ్ హెరిటేజ్గా అల్లు స్నేహారెడ్డి నియమితులయ్యారు. చరిత్రకు ప్రతీకలుగా నిలిచిన పురాతన మెట్ల బావులను కళా వేదికలుగా తీర్చిదిద్దుతూ, మన సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయాలనే ఈ వినూత్న ప్రయత్నంలో ఆమె కీలక పాత్ర…
చారిత్రక మెట్ల బావులకు పునర్వైభవం తీసుకొస్తూ, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘బావోలి ఆర్ట్ సంగం’ (Baoli Art Sangam)ను రూపొందించారు. భారతదేశంలోనే తొలి స్టెప్వెల్ ఆర్ట్ బినాలేగా దీన్ని పరిచయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని గోల్కొండ, బన్సీలాల్పేట, ఫలక్నుమా, రాష్ట్రపతి నిలయం తదితర చారిత్రక ప్రదేశాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1, 2026 నుంచి జనవరి 10, 2027 వరకు జరిగే ఈ వేడుకల్లో 13కి పైగా ప్రదేశాల్లో 200 మందికి పైగా కళాకారులు సంగీతం, నృత్యం, చిత్రకళ వంటి కళారూపాలను ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా పురాతన మెట్ల బావుల ప్రాముఖ్యతను…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)