Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అమరావతిలో మూడు భారీ రిజర్వాయర్లు.. వర్షాలతో నిండుకుండల్లా జలాశయాలు! - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
రాజధాని అమరావతిలో వరద నియంత్రణ కోసం నీరుకొండ, శాఖమూరు, పెనుమాక రిజర్వాయర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఈ వ్యాసం నివేదిస్తోంది.
ఇటీవల కురిసిన వర్షాలతో ఈ జలాశయాల్లోకి నీరు చేరి, అవి నిండుకుండల్లా మారాయని పేర్కొంది.
భూసేకరణ పెండింగ్‌లో ఉండటం వల్ల పెనుమాక రిజర్వాయర్ నిర్మాణంలో జాప్యం జరిగిందని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాజధాని అమరావతిలో వరద నియంత్రణకు కీలకమైన నీరుకొండ, శాఖమూరు, పెనుమాక రిజర్వాయర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.ఇటీవల కురిసిన వర్షాలతో ఈ మూడు రిజర్వాయర్లలోకి నీరు చేరింది.దీంతో నిర్మాణంలో ఉన్న జలాశయాలు ప్రస్తుతం నిండుకుండలను తలపిస్తున్నాయి.
440 ఎకరాల్లో నీరుకొండ రిజర్వాయర్అమరావతిలో 440 ఎకరాల విస్తీర్ణంలో నీరుకొండ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాజధానిలో నిర్మిస్తున్న మూడు రిజర్వాయర్లలో ఇదే అతిపెద్దది.మురసు, అర్నబ్ తుపానుల కారణంగా కొండవీటివాగు, కొటెళ్లవాగు ద్వారా వచ్చిన నీటిని ఈ రిజర్వాయర్‌లో నిల్వ చేశారు.ఇప్పటివరకు 85 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రిజర్వాయర్ చుట్టూ 158 ఎకరాల్లో ల్యాండ్‌స్కేప్ గ్రీనరీతో పాటు బహుళ ప్రయోజనాలతో కూడిన ఉద్యానవనాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 0.4 టీఎంసీలు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)