Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Amaravathi: అమ్మవారి వేడుకల్లో ఆధునిక పంథా
By Eenadu||2 min read at Eenadu
In brief
The article reports that the 2025 Dasara celebrations in Amaravathi were highly successful, with over 18.6 lakh devotees visiting in 12 days.
The state government organized the event under the 'Stree Shakti' scheme, utilizing advanced AI and technology for security and crowd management.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రభుత్వ దసరా ఉత్సవాలు విజయవంతం 12 రోజుల్లో దుర్గమ్మను దర్శించుకున్న 18.6 లక్షల మంది విస్తృతంగా ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
ఈనాడు, అమరావతి - ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్, న్యూస్‌టుడే: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈసారి జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రికార్డు స్థాయిలో 18.60 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసారి ఉత్సవాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మైసూరు తరహాలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్వహణకు మంత్రుల కమిటీని నియమించారు. ఏర్పాట్లపై ముందస్తుగా సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఆహ్వానంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, తమిళనాడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)