Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Amaravati: అమరావతిలో 120 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్
By Eenadu3 min read at Eenadu
In brief
The state government is preparing to install a 120-qubit quantum computer in Amaravati, developed by IBM and TCS.
The installation begins on the 10th of the month, with the facility scheduled for inauguration on February 3rd in the presence of Prime Minister Narendra Modi.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దక్షిణాసియాలోనే తొలి, అత్యాధునిక కంప్యూటర్ 10 నుంచి ఇన్స్టలేషన్ ప్రారంభించనున్న ఐబీఎం ఫిబ్రవరి 3న ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు
ఈనాడు, అమరావతి: దిగ్గజ సంస్థ ఐబీఎం రూపొందించిన 120 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ అతి త్వరలోనే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటవుతోంది. ఇది సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ టెక్నాలజీతో రూపొందించిన క్వాంటమ్ కంప్యూటర్లలో అత్యాధునికమైనది.. ఆసియాలోనే మొదటిది కావడం విశేషం. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) భవనంలో ఈ కంప్యూటర్ ఇన్స్టలేషన్ ప్రక్రియను ఐబీఎం సంస్థ ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభిస్తోంది. జనవరి 15 నాటికి ఆ ప్రక్రియ పూర్తవుతుంది. దాన్ని ఫిబ్రవరి 3వ తేదీన ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించనుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)