Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Amaravati: భారత సిమ్‌కార్డుల ఓటీపీలు.. పాకిస్థాన్ గూఢచారులకు చేరవేత
By Eenadu1 min read at Eenadu
In brief
Andhra Pradesh Counter Intelligence busted a syndicate in Bihar that activated WhatsApp accounts for Pakistani spies using Indian SIM card OTPs under 'Operation Firewall-2026'.
The accused, Rajakumar and Aditya Pandey from Raxaul, were arrested and produced in a Vijayawada court, where they were remanded in custody until November 10.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముఠా గుట్టు రట్టుచేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం బిహార్‌లో ఇద్దరు నిందితులు అరెస్టు
ఈనాడు, అమరావతి: భారతదేశ సిమ్‌కార్డుల ఓటీపీల ద్వారా పాకిస్థాన్ నిఘా విభాగానికి చెందిన వాట్సప్ ఖాతాలు యాక్టివేట్ చేసిస్తున్న ముఠా గుట్టును ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం రట్టుచేసింది. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026 (ఫేజ్-2)’లో భాగంగా నేపాల్ సరిహద్దుల్లో ఉన్న బిహార్ రాష్ట్రం రక్సౌల్ పట్టణానికి చెందిన రాజాకుమార్, ఆదిత్య పాండే అనే ఇద్దరిని అరెస్టు చేసింది. వీరిని అక్కడి నుంచి తీసుకొచ్చి విజయవాడ కోర్టులో బుధవారం హాజరుపరిచింది. ఇద్దరు నిందితులకు నవంబరు 10 వరకూ రిమాండ్ విధించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)