Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అమరులైన జవాన్ల సేవలు చిరస్మరణీయం: ఎస్పీ ప్రహ్లాద్
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
The article reports on the 67th Police Martyrs' Remembrance Day held in Parlakhemundi, Odisha, where SP Prahlad Sahani and other officials honored police personnel who sacrificed their lives in maintaining law and order.
The event included tributes at a martyrs' memorial and the honoring of the families of the fallen officers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పర్లాఖెముండి: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని బెత్తగూడ, రిజర్వ్ పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో 67వ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రహ్లాద్ సహానిమీనా మాట్లాడుతూ..శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను త్యాగం చేసిన జవాన్ల సేవలను గుర్తుచేశారు.వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలను సన్మానించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో రిజర్వ్ పోలీసు అధికారి సోరన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)