Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Amazon layoffs: కొత్త ఉత్పత్తులు ప్రకటించి.. ఉద్యోగాలు తీసేసి: అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు
By Eenadu1 min read at Eenadu
In brief
Amazon laid off 250 employees in its Devices unit following the announcement of five new Alexa-based products.
The company confirmed the cuts, stating they were necessary due to company needs and a difficult decision.
This occurred on the same day as a memo about the importance of Artificial Intelligence in software engineering.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Amazon layoffs| ఇంటర్నెట్‌డెస్క్: గత రెండుమూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా అమెజాన్ 250 మందిని తొలగించింది. డివైసెస్ యూనిట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగులను తొలగించిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కిండిల్ ఈ-రీడర్స్, ఎకో స్మార్ట్.. ఈ డివైసెస్ యూనిట్లో భాగం.
మెటా, ఒరాకిల్ మాదిరిగానే.. అమెజాన్ కూడా తెల్లవారుజామున ఈమెయిల్స్, టెక్ట్స్ సందేశాల రూపంలో లేఆఫ్‌ల గురించి సమాచారం ఇచ్చింది. ‘‘కంపెనీ అవసరాల దృష్ట్యా కొన్ని ఉద్యోగాలను తొలగించాలనుకున్నాం. ఇది చాలా కష్టమైన నిర్ణయం’’ అని కోతల గురించి కంపెనీ ధ్రువీకరించింది. రీడిజైన్డ్ ఎకో షో 16 స్మార్ట్ డిప్స్లే, అలెక్సా ఫొటో ఫ్రేమ్, ఎకో టైమ్ బెడ్‌సైడ్ క్లాక్ వంటి ఐదు అలెక్సా ఆధారిత కొత్త ఉత్పత్తులపై ప్రకటన చేసిన రోజునే ఈ లేఆఫ్‌లు చేయడం గమనార్హం. వీటిని అభివృద్ధి చేసింది డివైసెస్ యూనిటే.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)