Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Ambati Rambabu alleged that the ED notices were issued against him due to a political conspiracy by the TDP government.
During his interrogation in Hyderabad, he claimed he only facilitated liquor transportation for two local leaders as a recommendation and denied any scam occurred.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి : మద్యం రవాణా కేసులో టీడీపీ ప్రభుత్వం తనపై రాజకీయ కుట్ర ( )తోనే ఈడీ నోటీసులు జారీ చేసిందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu) ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లోని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Director ) ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న సమయంలో అనుచరులకు మేలు చేయడం తప్పు కాదని, ఈ కేసులో ఇద్దరి పేర్లను రికమాండ్ చేయడం తప్పని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. విచారణలో తనకు తెలిసిన సమాచారాన్ని డీకి చెప్పానని వెల్లడించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులైన మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తం అనే ఇద్దరికి మద్యం వ్యాపారాలున్నాయని, వారి కోరిక మేరకు మద్యం రవాణా అవకాశం కల్పించానని తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)