Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్గా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని మంత్రి సుభాష్ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
విశాలాంధ్ర – బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా : భారత రాజ్యాంగమే మన ప్రజాస్వామ్యానికి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్గా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారతపై ఆయన చూపిన దూరదృష్టి దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ప్రతి పౌరుడు తమ హక్కులతో పాటు విధులను కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)