Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అండాల దందా వెనుక అదృశ్య శక్తులు!పోలీసుల దర్యాప్తులో సంచలన అంశాలు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
హైదరాబాద్ లో అండాల అక్రమ దందా కేసులో మల్కాజిగిరి పోలీసులు ఒయాసిస్ ఫెర్టిలిటీ మరియు సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలపై సోదాలు చేశారు.
ఈ వ్యవహారంలో నిందితులు డాక్టర్ దుర్గా జీ రావు, సూర్యకిరణ్ గేదెలపై ఐదు కేసులు నమోదు కాగా, వారి వెనుక రాజకీయ అండ ఉందని పోలీసులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు రూ.50 వేల వరకు ఆశచూపి అండాలు సేకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: అండాల అక్రమ కేసు కీలక మలుపులు తిరుగుతున్నది. దర్యాప్తులో భాగంగా పోలీసులు తీగ లాగుతున్న కొద్దీ తెర వెనుక ఉన్న బయటపడ్తున్నాయి. ఇన్నాళ్లూ ఈ వ్యవహారం ఏజెంట్లు, ఫెర్టిలిటీ సెంటర్లు, ఏఆర్టీ క్లినిక్‌ల నిర్వాహకుల వరకే పరిమితమైందని భావించగా, ఇప్పుడు అక్రమార్కులకు రాజకీయ అండ కూడా ఉందనే సాక్ష్యాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గురువారం ఒయాసిస్ ఫెర్టిలిటీ, ‘సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ కార్యాలయాలు, సంస్థ కో ఫౌండర్, ఎండీ సూర్యకిరణ్ గేదెల సహా పలువురు డైరెక్టర్ల నివాసాల్లో మల్కాజిగిరి పోలీసులు సోదాలు చేశారు.
ఈ క్రమంలోనే ఒయాసిస్ను నిర్వహించే సద్గురు హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్‌కు, గత ప్రభుత్వ హయాంలో సెకండ్ పవర్‌సెంటర్‌గా చక్రం తిప్పిన ఓ నేతకు ఉన్న రాజకీయ సంబంధాలు, వ్యాపార లావాదేవీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ నేత అండదండలతోనే సూర్యకిరణ్చెలరేగిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)