Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రత నమోదు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
An earthquake with a magnitude of 5.1 on the Richter scale occurred in the Andaman and Nicobar Islands on Thursday, October 29.
The United States Geological Survey reported that the epicenter was located 218 kilometers north-northwest of Bamboo Flat at a depth of 10 kilometers.
There have been no reports of property or life damage so far, and disaster management teams are currently assessing the situation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. గురువారం (అక్టోబర్ 29) మధ్యాహ్నాం ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదు అయ్యింది. బాంబూ ఫ్లాట్‌కు 218 కిలోమీటర్ల ఉత్తర-వాయువ్య దిశలో భూకంపం కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు అందలేదు. భద్రతా యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహకయ చర్యలు చేపట్టారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)