Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అందుబాటులోకి రానున్న పురుషుల గర్భనిరోధక మాత్ర! - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
Researchers at Weill Cornell Medicine in the US are developing a non-hormonal male contraceptive pill that temporarily stops sperm movement.
The experimental pill, led by Jochen Buck and Lonny Levin, has shown success in preliminary mouse studies and is expected to require extensive human safety testing before market release.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
పురుషుల కోసం హార్మోన్ రహిత గర్భనిరోధక మాత్ర అభివృద్ధిసంభోగానికి 30 నిమిషాల ముందు వేసుకుంటే శుక్రకణాల కదలిక నిలిపివేతదీని ప్రభావం సుమారు 6 నుంచి 8 గంటల పాటు ఉంటుందని అంచనాసంతాన నియంత్రణ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు మహిళలకే పరిమితమైన గర్భనిరోధక మాత్రలను పురుషుల కోసం కూడా అందుబాటులోకి తెచ్చే దిశగా పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. అమెరికాలోని వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకులు హార్మోన్లతో సంబంధం లేని (నాన్-హార్మోనల్) ఒక ప్రయోగాత్మక మాత్రను అభివృద్ధి చేస్తున్నారు. ఇది కేవలం 30 నిమిషాల్లోనే పనిచేయడం దీని ప్రత్యేకత.
ఎలా పనిచేస్తుంది?ఈ మాత్ర సోల్యుబుల్ అడినైలిల్ సైక్లేస్అనే ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. శుక్రకణాలు చురుగ్గా కదులుతూ అండం వైపు ఈదుకుంటూ వెళ్లడానికి ఈ ఎంజైమ్ చాలా కీలకం. ఈ మాత్రను తీసుకున్నప్పుడు, అది sA్పు ఎంజైమ్ పనితీరును తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఫలితంగా శుక్రకణాలు తమ కదలిక సామర్థ్యాన్ని కోల్పోయి స్తంభించిపోతాయి. దీంతో అవి గర్భధారణకు కారణం కాలేవు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)