Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అందుకోసం.. కోటిన్నర జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుందట
By Eenadu4 min read at Eenadu
In brief
In Florida, USA, a 55-year-old woman named Maria resigned from her job paying 1.5 crore rupees annually because of severe stress and health issues.
She now runs a nature-immersion organization called 'Why Not Wild' to help others disconnect from modern stress.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
చేసే ఉద్యోగం మనసుకు నచ్చాలి. లేదంటే జీతంతో సంబంధం లేకుండా బయటకు వచ్చేస్తున్నారు నేటి తరం అమ్మాయిలు. కేవలం జెన్ జీలు మాత్రమే ఇలా చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఎందుకంటే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మరియా అనే మహిళ 55 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని వదులుకుంది.
చేసే ఉద్యోగం మనసుకు నచ్చాలి. లేదంటే జీతంతో సంబంధం లేకుండా బయటకు వచ్చేస్తున్నారు నేటి తరం అమ్మాయిలు. కేవలం జెన్ జీలు మాత్రమే ఇలా చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఎందుకంటే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మరియా అనే మహిళ 55 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని వదులుకుంది. చేసే పనిలో సంతృప్తికి బదులు విపరీతమైన ఒత్తిడి ఉండడంతో ఏడాదికి కోటిన్నర రూపాయల వేతనాన్ని సైతం వద్దనుకున్నానని చెబుతోంది. ప్రస్తుతం ప్రకృతితో మమేకమవుతూ.. ఇతరులను భాగస్వామ్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో మరియా గురించి మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి...
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)