Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అమెరికా, భారత్లో NATS సేవలు
By Eenadu2 min read at Eenadu
In brief
The North America Telugu Society (NATS) conducted service activities, medical camps, and cultural events in the United States and Telangana.
Under the leadership of President Raj Allada, the organization donated supplies to an orphanage and organized free health check-ups for over 1,000 people.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్డెస్క్: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) అమెరికా, తెలంగాణలో సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో తన సేవలను కొనసాగించింది. అధ్యక్షుడు రాజ్ అల్లాడ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమాలకు సంస్థ ఛైర్మన్ కిషోర్ కంచర్ల అభినందనలు తెలిపారు. తెలంగాణలోని ఘట్కేసర్ మండలం, మేడిపల్లి గ్రామంలో ఉన్న మాతృ అభయ ఫౌండేషన్ అనాథాశ్రమానికి NATS రూ.3 లక్షల విలువైన వంట సామగ్రిని విరాళంగా అందించింది. ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ కార్యక్రమంతో కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. సంస్థ తరఫున సినీ రచయిత సిరాశ్రీ ఈ కార్యక్రమ ఐదో వార్షికోత్సవ…
అలాగే, న్యూజెర్సీ, మిస్సోరి, డల్లాస్, మిచిగన్, టాంపా ప్రాంతాల్లో NATS వైద్య శిబిరాలు నిర్వహించింది. 1,000 మందికి పైగా ఉచిత ఆరోగ్య పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, నిపుణుల సలహాలు అందించారు. డల్లాస్ చాప్టర్ కో-ఆర్డినేటర్లు కిరణ్ నారే, పవని నున్నా, వైద్య శిబిరం కో-ఆర్డినేటర్లు సౌజన్య రావెళ్ల, కృష్ణ వ్యాకరణం, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ కిషోర్ నారే ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించారు. జాతీయ నాయకులు, వాలంటీర్లు, 15 మందికి పైగా విద్యార్థి వాలంటీర్లు కూడా సహకరించారు. ఈ శిబిరంలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జనార్ధన్ బొల్లు, కార్డియాలజిస్ట్ డాక్టర్ వెంకట రవి ఎస్.ఆకుల, పీడియాట్రిషన్ డాక్టర్ విజయ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)