Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అమెరికా ఎన్నికలు : ట్రంప్ దెబ్బకు 30 ఏళ్లుగా ఉన్న పార్టీ కంచుకోటలు బద్దలు
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
Donald Trump and the Republican Party faced a historic setback in the 2026 US midterm elections, with Democrats winning gubernatorial races in Ohio, Iowa, Georgia, and Texas after decades of Republican control.
The results reflect voter dissatisfaction with the economy and rising living costs, and feature historic victories for Democratic candidates including Amy Acton, Rob Sand, Keisha Lance Bottoms, and Gina Raimondo.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా రిపబ్లికన్ల అధీనంలో ఉన్న కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు పాగా వేశారు. రిపబ్లికన్ల కంచుకోటలుగా చెప్పుకునే ఒహాయో, అయోవా, జార్జియా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయ ఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో ఇటు అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా మిగిలింది. ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ధరలు, ట్రంప్ నాయకత్వంపై అమెరికన్ ఓటర్ల అసంతృప్తిని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ట్రంప్ అమెరికన్ ప్రజలు గట్టి బుద్దిచెప్పారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
2026 అమెరికా మధ్యంతర ఎన్నికల్లో్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, రిపబ్లికన్ పార్టీకి చారిత్రలో ఎన్నడూలేనంతగా ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న రాష్ట్రాలలో డెమోక్రాట్లు భారీ విజయం సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఒహాయో, అయోవా, 28 ఏళ్ల తర్వాత జార్జియా, 36 ఏళ్ల తర్వాత టెక్సాస్‌లను డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు.ఊహించినట్లుగానే గవర్నర్ ఎన్నికల పోటీలలో, ఒహాయోలో డాక్టర్ అమీ ఆక్టన్, అయోవాలో రాబ్ సాండ్, జార్జియాలో కీషా లాన్స్ బాటమ్స్, టెక్సాస్‌లో గినా హినోజోసా వంటి డెమొక్రాటిక్ అభ్యర్థులు చారిత్రాత్మక విజయాలు నమోదు చేసి, ఈ రాష్ట్రాలలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రిపబ్లికన్ల…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)