Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు హ్యాక్?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
American military bases experienced sudden freezer and refrigerator failures, causing food spoilage, which is suspected to be the result of a cyberattack.
The Pentagon and the US Cyber Command are investigating the incident, which affected at least six bases including Fort Huachuca, Fort Irwin, and Travis Air Force Base.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వాషింగ్టన్ : అమెరికాలోని సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు, రిఫ్రిజరేటర్లు అకస్మాత్తుగా పనిచేయకపోవడం, వాటిలో నిల్వ చేసిన ఆహారపదార్థాలు పాడైపోవడం కలకలం రేపింది. దీని వెనుక సైబర్ దాడి ఉందా? అన్న కోణంలో అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఆగస్టులో కనీసం ఆరు సైనిక స్థావరాల్లోని ఆహార విక్రయ కేంద్రాల్లో ఈ సమస్య తలెత్తింది. ఫ్రీజర్లను సాధారణంగా ఆపివేయడమే కాకుండా, వాటిని డీఫ్రాస్ట్ మోడ్‌లోకి మార్చి లోపలి ఉష్ణోగ్రతలను పెంచినట్టు అనుమానిస్తున్నారు. అరిజోనాలోని ఫోర్ట్ హువాచుకా సైనిక స్థావరంలో ఆగస్టు 26న ఫ్రీజర్లు డీఫ్రాస్ట్ మోడ్‌లోకి మారడంతో అందులోని ఘనీభవించిన ఆహార పదార్థాలన్నీ…
సాధారణంగా ఫ్రీజర్లలో మంచు పేరుకుపోకుండా తొలగించేందుకు ఉపయోగించే ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రత పెరగడంతో ఆహారం నిల్వ ఉండే పరిస్థితి లేకుండా పోయింది. కాలిఫోర్నియాలోని ఫోర్ట్ ఇర్విన్, ట్రావిస్ ఎయిర్‌ఫోర్స్ బేస్ సహా ఆరు సైనిక స్థావరాల్లో ఇలాంటి సమస్యలు నమోదయ్యాయి. ఈ స్థావరాల్లో సైనికులు, వారి కుటుంబాలకు నిత్యావసరాలు, ఆహార పదార్థాలు విక్రయించే ప్రత్యేక దుకాణాలు ఉంటాయి. వీటిలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో పెద్ద మొత్తంలో ఆహారం వృథా అయింది. ఈ ఘటనలపై దర్యాప్తు చేయడానికి అమెరికా సైబర్ కమాండ్ కూడా రంగంలోకి దిగింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)