Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A young woman from Telangana, studying in the US, went missing after attending a friend's birthday party in Boston.
According to her friends, they filed a missing person complaint with the Boston Police Department, which has since issued a missing alert and initiated a search.
Her parents and relatives have expressed severe anxiety and are requesting the government and Telugu associations to help bring her back safely.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వాషింగ్టన్: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లిన యువతి అదృశ్యమైంది. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కనగల్ మండలం శబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ శ్రీజ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. మసాచుసెట్స్ బోస్టన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువుతోంది. ఇతర తెలుగు విద్యార్థులతో కలిసి బోస్టన్లోని డోర్చెస్టర్ ఎడిసన్ గ్రీన్ ప్రాంతంలో నివాసం ఉంటోంది.
ఈ క్రమంలోనే నవంబర్ 2వ తేదీ రాత్రి ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లిన శ్రీజ అదృశ్యమైంది. పార్టీకి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. శ్రీజ మిస్సింగ్‌పై ఆమె స్నేహితులు బోస్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బోస్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ మిస్సింగ్ అలర్ట్ జారీ చేసి శ్రీజ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. శ్రీజ మొబైల్ చివరి లొకేషన్ ఆధారంగా కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్, క్యాజిల్ ఐలాండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు వెతుకుతున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)