Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అమెరికాలో వలసలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.. 3 లక్షలకు పైగా వీసాల రద్దు! - Visalaandhra
By Shanthi||2 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 21, 2026
The U.S. State Department announced that over 300,000 visas have been canceled since Donald Trump took office in January 2025.
Officials stated the cancellations targeted individuals involved in criminal activities, public safety threats, and birth tourism.
Human rights organizations, however, have raised concerns about due process in the rapid cancellation process.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసాల రద్దుపై కొరడా ఝుళిపిస్తోంది. 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. నేర కార్యకలాపాలకు పాల్పడటం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, మోసపూరిత చర్యల ద్వారా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రద్దు చేసిన వీసాలలో సుమారు 4,000 వీసాలు ఃబెర్త్ టూరిజంఃకు సంబంధించినవి కావడం గమనార్హం. కేవలం అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా ఆ శిశువుకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం…
విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలతో పోలిస్తే ట్రంప్ పరిపాలనలో వీసాల రద్దు ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే, మోసాలకు పాల్పడే, లేదా దేశ భద్రతకు భంగం కలిగించే వీసాదారుల పట్ల తమ ప్రభుత్వం ఃజీరో టాలరెన్స్ః విధానాన్ని అనుసరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. వీసాల రద్దు సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2026 ఆగస్టు నాటికి 1,75,000 వీసాలు రద్దు కాగా, సెప్టెంబర్ చివరి నాటికి ఆ సంఖ్య 2,50,000కి చేరింది. అప్పటికి బెర్త్ టూరిజంతో సంబంధం ఉన్న కేసులు 2,300 ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 4,000 దాటింది. 2026లో ఈ రద్దు ప్రక్రియ మరింత వేగవంతమైంది. అయితే, వీసాలు…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)