Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అంగట్లో సర్కార్ భూములు
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానాను నింపుకునే లక్ష్యంతో హైదరాబాద్లోని విలువైన ప్రజా భూములను, ముఖ్యంగా కూకట్పల్లి మూసాపేట ట్రక్ పార్క్ భూములను వేలానికి పెడుతోందని ఈ నివేదిక తెలుపుతోంది.
స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, రైతులు మరియు ప్రతిపక్షాలు ఈ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ, వాటిని క్రీడా ప్రాంగణాలు మరియు పార్కుల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ భూముల వేలం ద్వారా ప్రభుత్వం భారీ ఆదాయాన్ని ఆశిస్తున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాలను నిర్వీర్యం చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– సిటీబ్యూరో/కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)భూములు అమ్ముకోవడం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ చకచకా అడుగులు వేస్తున్నది. మూడేండ్లుగా కేవలం భూముల ద్వారానే రూ. 25వేల కోట్లు ఆర్జించిన ప్రభుత్వం.. తాజాగా మరో 25 వేల కోట్ల కోసం వెంపర్లాడుతున్నది. ఈ క్రమంలో ప్రజాప్రయోజనాలను నిర్వీర్యం చేస్తూ.. నగరంలో విలువైన భూములను కట్టబెట్టేస్తున్నది. చేతిలో చిల్లిగవ్వ లేదని ఇంట్లో ఉన్న సామగ్రిని అమ్ముకున్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ చేష్టలతో నగరవాసుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. కానీ ప్రభుత్వం మాత్రం బహుళ ప్రయోజనాలను పక్కనపెట్టి, పెరుగుతున్న జనాభాకు కావాల్సిన మెరుగైన…
సిటీబ్యూరో/కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 26(నమస్తే తెలంగాణ) హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం నగరంలో పబ్లిక్ యుటిలిటీ స్థలాలను అభివృద్ధి చేసిన భూములకు విపరీతమైన ధరలు పెరగడంతో ఇప్పుడు వాటిపై కన్నేసింది. దీంతో ప్రజా ఉపయోగకరమైన ఆస్తులు కరగదీసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ భూముల వేలానికి సిద్ధమైంది. దక్షిణాదిలో వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిన హైదరాబాద్ నగరం ఎగుమతి, దిగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా సరుకు రవాణా జరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్ అవసరాలకు దృష్టిలో పెట్టుకుని నగరం నలువైపులా ట్రక్ పార్క్లకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)