Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అమిత్ షా పాదయాత్ర హాస్యాస్పదం : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Congress MP Convenor Mallu Ravi criticized Union Home Minister Amit Shah's padayatra in Telangana, calling it hypocritical given the Modi government's alleged attacks on democratic institutions.
He also met with Japan's Political Affairs Minister Satoshi Zimbo at the Japanese Embassy in New Delhi to discuss development projects in Telangana, including the Musi river rejuvenation and Metro-2.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో ఉన్న తీవ్ర ఆగ్రహం కళ్లముందు కనిపిస్తుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరిట తెలంగాణలో పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవి . సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అమిత్ షా చేపడుతున్న పాదయాత్రపై .
అమిత్ షా పాదయాత్ర చేయడం ప్రజాస్వామ్య నీతులు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. ఒకవైపు రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై దాడులు చేస్తూ... మరోవైపు ‘పరిరక్షణ యాత్రలు’ చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల పోరాట చైతన్యం ముందు బీజేపీ నేతల మాటల సాగవని హితవు పలికారు. సమున్నతమైన సాయుధ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని... గుజరాత్ నేతలు వచ్చి చెప్పే మాటలు వినడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. అమిత్ షా చేపడుతున్న యాత్రల వెనుక ఉన్న అసలు రాజకీయ ఉద్దేశాలు త్వరలోనే బయటపడతాయని పేర్కొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)