Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
అమిత్ షాను కలిసిన మంత్రి మల్లాడి
By Prajasakti1 min read at Prajasakti
In brief
పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి యానాం ప్రాంతంలో అర్నబ్ తుపాను వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.113 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేయాలని కోరారు.
ప్రజల సాధారణ జీవన పరిస్థితులను పునరుద్ధరించేందుకు విద్యుత్ వ్యవస్థల మరమ్మతులు, రహదారుల పునర్నిర్మాణం కోసం ఈ నిధులను త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే 2027లో యానాంలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రూ.59.80 కోట్లు, ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం పథకం కింద రూ.131 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
అర్నబ్ తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న యానాం ప్రాంతంలో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.113 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేయాలని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. మంగళవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసి పలు కీలక అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
తుపాను కారణంగా యానాంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు తెగిపడటంతో పాటు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. ప్రజల సాధారణ జీవన పరిస్థితులను పునరుద్ధరించేందుకు విద్యుత్ వ్యవస్థల మరమ్మతులు, రహదారుల పునర్నిర్మాణం, ఇతర అత్యవసర పనుల కోసం రూ.113 కోట్ల నిధులను త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)