Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Amit Shah: అమిత్‌షా విశాఖ పర్యటన రద్దు
By Eenadu1 min read at Eenadu
In brief
Home Minister Amit Shah canceled his visit to Visakhapatnam to attend a CII partnership conference.
As a result, the inauguration and other scheduled events were canceled.
Union Minister Piyush Goyal was appointed as the chief guest, and Deputy Chief Minister Pawan Kalyan also had to postpone his trip.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు.. ముఖ్య అతిథిగా పీయూష్ గోయల్
విశాఖపట్నం(వన్‌టౌన్), న్యూస్‌టుడే: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విశాఖ పర్యటన రద్దయింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవం ఆయన చేతుల మీదుగా జరగాల్సి ఉంది. అందుకోసం బుధవారం సాయంత్రమే అమిత్‌షా విశాఖకు రావాల్సి ఉంది. పర్యటన అధికారికంగా ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం సీఐఐ సదస్సుతో పాటు వివిధ రాష్ట్రాల డీజీపీల సమావేశం, మహిళా సదస్సుల్లో అమిత్‌షా పాల్గొనాల్సి ఉంది. ఆయన రాకపోవడంతో ఆ కార్యక్రమాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)